Congress leader Rahul Gandhi received a warm welcome. Arriving at Shamshabad Airport from Delhi, Rahul was welcomed by TPCC Chief Rewanth and several party leaders also came to Shamshabad.Huge arrangements were made in the wake of the meeting | కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న రాహుల్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్..సీఎల్పీ నేత భట్టి స్వాగతం పలికారు. పలువురు పార్టీ నేతలు సైతం శంషాబాద్ కు తరలివచ్చారు. కీలక నేతలంతా తమ సొంత జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనాలను వరంగల్ కు తరలించారు. సభ నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేసారు.